Kaizer News

Mancherial Crime News: బిడ్డను నడుముకు కట్టుకొని బ

Mancherial Crime News: బిడ్డను నడుముకు కట్టుకొని బావిలో దూకిన తల్లీ! మంచిర్యాల జిల్లాలో దారుణం!

· City - Hyderabad · telugu.abplive.com

Mancherial Crime News: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుమార్తెను నడుముకు కట్టుకొని ఓ తల్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత(26)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో 7ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె అక్షిత(6), కుమారుడు మహేందర్(18 నెలలు) ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కొన్నాళ్లుగా రజిత లింగాపూర్ గ్రామంలో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. అంజయ్య అప్పుడప్పుడు వచ్చి పిల్లలను చూసుకొని వెళుతుంటారు. ఆదివారం ఉదయం రజిత అమ్మానాన్నలు పనికి వెళ్లారు. లింగాపూర్ గ్రామంలోని తన అత్తగారింటికి రజిత భర్త అంజయ్య రాగా మరోసారి భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. దీంతో జీవితంపై విరక్తి చెందిన రజిత చంటి పిల్లాడైనా తన కుమారుడిని ఇంట్లోనే వదిలి తన కుమార్తెను తీసుకొని సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకొని, పాపను తన నడుముకు కట్టుకొని బావిలోకి దూకడంతో తల్లి కూతురు మృతి చెందారు. అటుగా వెళ్తున్న వారికి బావిలో తేలియాడుతున్న మృతదేహాలు కనిపించడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. భార్య, కూతురు మరణించిన విషయం తెలుసుకున్న రజిత భర్త అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చెపుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దండేపల్లి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను లక్షేట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Up Next Up Next Up Next Up Next అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పోస్టుల్లేవ్ - కాంగ్రెస్ కేడర్ నిర్లక్ష్యం వెనుక అసలు కథ! హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ నెల్లూరు ముప్పై ఏళ్ల కల నేడు నిజం ! పూల సుబ్బయ్య వెలిగొండ తొలి దశ ప్రారంభం! హైదరాబాద్ పదవుల కోసం హరీష్ రావు నీచ రాజకీయాలు, కేసీఆర్‌పై సైతం క్షుద్రపూజలు: మంత్రి పొంగులేటి కౌంటర్ హైదరాబాద్ 40కి పైగా స్టేషన్ల పునర్నిర్మాణంతో తెలంగాణ రైల్వేల దశ మారుతుంది: కిషన్ రెడ్డి వరంగల్ ఇద్దరితో మహిళ ఎఫైర్.. కారుతో ఢీకొట్టి ఓ వ్యక్తి దారుణ హత్య.. ఆగ్రహంతో నిందితుడి ఇంటికి నిప్పు హైదరాబాద్ మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది లైఫ్‌స్టైల్‌ జుట్టు రాలిపోతూ.. పలుచగా మారుతోందా? కారణాలు, హెయిర్ డెన్సిటీ పెంచుకునే చిట్కాలు ఇవే ఓటీటీ-వెబ్‌సిరీస్‌ ఓటీటీలోకి రీసెంట్ హారర్ కామెడీ - వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే? ప్రపంచం నేపాల్ వరద: 626 మంది మృతి.. ఇంకా 2400 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ Andhra Pradesh కంటతడి పెట్టించే వేదన వీరిది ! ఆ మత్స్యకారులు రాకపోయి ఉంటే? Andhra Pradesh మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు! Sports ధోని ఆల్-టైమ్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ పంత్! Andhra Pradesh SVBC ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం! Lifestyle కోళ్ల లారీ బోల్తా క్షణాల్లో కోళ్లు మాయ

Original source: telugu.abplive.com
Read more on Kaizer News