Kaizer News

Paragliding in India: కొండల మధ్య నుంచి ఆకాశంలోకి.. అడ్వెంచర్ లవర్స్ మిస్ కాకూడని ప్లేసులు!

· National - India · tv9telugu.com

ప్రయాణం అంటే కేవలం కొత్త ప్రదేశాలను చూడటం మాత్రమే కాకుండా, జీవితంలో మరిచిపోలేని అనుభూతులను పొందడం కూడా. ముఖ్యంగా సాహస క్రీడలను ఇష్టపడేవారికి పారాగ్లైడింగ్‌ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. ఆకాశంలో ఎత్తుకు ఎగురుతూ కింద కనిపించే కొండలు, లోయలు, పచ్చని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. భారతదేశంలో ప్రకృతి అందాలతో పాటు పారాగ్లైడింగ్‌కు అనుకూలంగా ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నాయి. స్నేహితులు, భాగస్వామితో కలిసి అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేసుకునేవారు ఈ ప్రదేశాలను తమ ప్రయాణ జాబితాలో చేర్చుకోవచ్చు

Original source: tv9telugu.com
Read more on Kaizer News