Kaizer News

Kadthal: కడ్తాల్‌లో బాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగ

Kadthal: కడ్తాల్‌లో బాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

· City - Hyderabad · hmtvlive.com

Shorts రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండల కేంద్రంలో బాల భక్త బృందo ఆధ్వర్యంలో ఆదివారం ఉన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. నిర్వాహకులు మిర్యాల శాంతి కుమార్ పావని దంపతుల ఆధ్వర్యంలో గణనాథునికి ఘనంగా పూజలు చేసి తీర్థ ప్రసాదాలు వితరణ చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పూజలలో వెల్దండ పాత్రికేయులు పాల్గొని ప్రత్యేక పూజలు యువకులు పావని శాంతి కుమార్ దంపతులను శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా పూజలలో పాల్గొన్న పాత్రికేయులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు జగదీష్, యాదయ్య, మహేష్, మల్లేష్, శ్రీను, వెంకటేష్, జంగయ్య, బ్రాహ్మచారి, జంగాచారి, మిర్యాణం రాఘవేందర్, వినయ్, సర్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News