Mega Cinemas: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసే మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు థియేటర్ బిజినెస్‌లోనూ ప్రపంచ రికార్డును కొల్లగొట్టే భారీ వ్యూహంతో వేగంగా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’తో చేతులు కలిపి హైదరాబాద్‌లో అసాధారణమైన మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ పట్టాలెక్కిస్తున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో అందరి దృష్టిని […]