Kaizer News

BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?

· National - India · ntvtelugu.com

BCCI Fitness Test: శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా స్టార్‌ క్రికెటర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బెంగళూరుకు పిలిపించింది. వచ్చే సుదీర్ఘ క్రికెట్‌ సీజన్‌కు ఆటగాళ్లను సిద్ధం చేయడంలో భాగంగా శనివారం (ఆగస్ట్ 29) బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పలువురు కాంట్రాక్ట్‌ ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరయ్యారు. రెండు టెస్టుల సిరీస్‌లో మూడు రోజుల పాటు మైదానంలో శ్రమించిన ఆటగాళ్లు 48 గంటలు పూర్తవకముందే ప్రీ-సీజన్ ఫిట్‌నెస్‌ ప్రమాణాలను పూర్తి చేయడం […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News