Kaizer News

Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..

· Entertainment · ntvtelugu.com

Itlu Arjuna Teaser: కొత్త కుర్రాడు అనీష్ కృష్ణ హీరోగా పరిచయమవుతున్న సరికొత్త లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). ప్రసిద్ధ టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుముల మొదటిసారిగా నిర్మాతగా మారి ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు. మహేష్ ఉప్పల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మలయాళ క్రేజీ బ్యూటీ అనస్వర రాజన్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన ఈ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News