Kaizer News

కార్​లో ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్ వాడుతున్నారా? సైబర్ నిపుణుల హెచ్చరికలు తెలుసా

· International · tv9telugu.com

ప్రతి ఇంట ప్రతి ఒక్కరూ ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ప్రయాణించే వాహనాల్లోనూ భాగమైపోయింది. కార్లు కేవలం ప్రయాణ సాధనాలుగా కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్, నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తున్న తరుణంలో సైబర్ దాడుల ముప్పు తీవ్రతరమవుతోంది. కార్ల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్న ఒక ప్రమాదకర మాల్‌వేర్‌పై ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కీ జరిపిన హెచ్చరికల పూర్తి విశేషాలను తెలుసుకుందాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News