Kaizer News

‘పదో తరగతి కలిసి చదివాం.. ఇప్పుడు డైరెక్టర్లు అయ్య

‘పదో తరగతి కలిసి చదివాం.. ఇప్పుడు డైరెక్టర్లు అయ్యాం..’

· Entertainment · sakshi.com

అనీష్, అనస్వర రాజన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్‌ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 30న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన లేడీ డైరెక్టర్‌ మానస శర్మ దర్శకుడు మహేష్ ఉప్పాల గురించి మాట్లాడే సమయంలో బాగా ఎమోషనల్ అయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ స్నేహం గురించి మాట్లాడుతూ... ‘నేను, మహేశ్‌ పదో తరగతి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మేం క్లాస్‌మేట్స్. పదో తరగతిలో ఉన్నప్పుడు ఫిల్మ్‌ మేకర్స్ అవ్వాలని అనుకున్నాం. ఈ రోజు నేను రాకాస డైరెక్టర్‌ని. మహేశ్‌ కూడా ‘ఇట్లు అర్జున’ దర్శకుడు అయ్యాడు. నిజంగా నా జీవితంలో అత్యంత హ్యాపీ మూమెంట్ ఇదే. నేను 'రాకాస' కూడా ఇంతలా ఎమోషనల్ అవ్వలేదేమో అని కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: మూగవాడిగా హీరో.. ఈ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) ఫ్లైఓవర్ పై నుంచి పడిన BMW.. కారు తుక్కు తుక్కు టీమిండియాకు మరో తలనొప్పి.. ఆసియా గేమ్స్ లో నఖ్వీ ఎంట్రీ... వెయ్యేళ్ల ప్రళయం.. ముంచెత్తబోతున్న రాకాసి జలపాతం! కాకా కేక పెట్టిస్తాది..! విశ్వంభర గురించి చెప్పలేను

Original source: sakshi.com
Read more on Kaizer News