8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వరుస భేటీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా, ఉద్యోగుల వార్షిక వేతన పెంపు (ఇంక్రిమెంట్) అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా వారి బేసిక్ పేపై కేవలం 3 శాతం మాత్రమే ఇంక్రిమెంట్ లభిస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మారుతున్న ఆర్థిక పరిస్థితులతో పోలిస్తే ఈ పెంపు ఎంతమాత్రం సరిపోదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ […]