Kaizer News

Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!

· Entertainment · ntvtelugu.com

Cult Release Date: టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘#కల్ట్’ రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక రిలీజ్ డేట్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాల తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News