US-Venezuela Oil Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాతో భారీ చమురు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో.. ఈ ఒప్పందం ద్వారా వెనిజులాలోని 65 బిలియన్ బ్యారెళ్లకు పైగా నిర్ధారిత చమురు నిల్వలపై అమెరికాకు మెజారిటీ నియంత్రణ లభించనుందని తెలిపారు. దీనిని ‘‘ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందం’’గా ట్రంప్ అభివర్ణించారు. ట్రంప్ ప్రకారం.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, […]