బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో ట్రాక్ దాటుతున్న మహిళ సహా ఇద్దరు బాలికలను రైలు ఢీకొంది.