Kaizer News

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్

· City - Hyderabad · sakshi.com

సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ డ్రగ్స్‌ రవాణా ముఠా గుట్టు రట్టయ్యింది. ​డెడ్ డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్ సప్లై చేస్తూ.. వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. ​36 గంటల పాటు ఈ ఆపరేషన్ చేపట్టిన ఈగల్‌ ఫోర్స్‌.. 31 మంది క్యారియర్లు, 230 మంది వినియోగదారులను గుర్తించింది. ​ఒడిశాకు చెందిన పలువురు కీలక ముఠా సభ్యులను ఈగల్‌ ఫోర్స్‌ అరెస్ట్ చేసింది. ​23 మంది బాధితులకు డి-అడిక్షన్ పూర్తి కాగా.. వారిని కోర్టు ముందు హాజరుపర్చగా.. ఎన్డీపీఎస్‌ యాక్ట్ సెక్షన్ 64-A కింద పునరావాసం పొందిన వారికి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ​మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని.. పాన్ షాపుల యాజమాన్యాలకు ఈగల్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే.. హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు) కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News