ప్రతి మనిషీ అమ్మానాన్న, తోబుట్టువులూ, బంధువులూ, తోటివారితో మాట్లాడే భాషలోనే ప్రకృతినీ సమాజాన్నీ సంస్కృతినీ అర్థం చేసుకుంటాడు. మాతృభాష మనిషికి బలమైన వ్యక్తిత్వాన్ని, జీవన నైపుణ్యాలను అందిస్తుంది.