Secunderabad: కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో మంచినీటి పైప్లైన్ 45 లక్షల బోర్డు నిధులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి బోర్డు నామినేటర్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నామినేటెడ్ సభ్యురాలు మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా బోర్డు నిధులతో మంచినీటి పైప్లైన్ తో పాటు ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపడుతున్నామని నామినేటెడ్ సభ్యురాలు తెలిపారు. పైప్ లైన్ ను పూర్తి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నీటి ఎద్దడిని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు ప్రజలకు ఎప్పటికప్పుడు మంచినీటి సరఫరా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నీటి శాతం నీ పెంచే పెంచాలని తద్వారా ప్రజలకు కష్టాలు తగ్గుతాయని ఆమె అన్నారు