Kaizer News

Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?

· National - India · ntvtelugu.com

మహిళల ఆసియా కప్‌ 2026లో దాయాది భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడే మ్యాచ్‌కు ముందే ‘హ్యాండ్‌షేక్‌’ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇండో, పాక్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ అనుసరిస్తున్న నో-హ్యాండ్‌షేక్‌ విధానాన్ని కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు టీమిండియా మహిళల ప్రధాన కోచ్‌ అమోల్ ముజుందార్ స్పందించారు. టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ప్రశ్న ఎదురుకాగా.. మైదానంలో అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే తమ దృష్టి ఉందని స్పష్టం చేశారు. మైదానం […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News