Kaizer News

ఫోకస్‌ అంతా యాక్టింగ్‌ పైనే!

· Entertainment · ntnews.com

తన అందచందాలతో నిత్యం వార్తల్లోకెక్కే బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ తన స్థాయిని హాలీవుడ్‌ వరకు విస్తరించుకొని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌, సినిమాల ఎంపిక, హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ విశేషాలను పంచుకుంది. త్వరలోనే ‘హోలీగార్డ్స్‌ సాగా- ది పోర్టల్‌ ఆఫ్‌ ఫోర్స్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో కనిపించనుంది. ఇందులో ‘జెస్సికా’ అనే కీలక పాత్ర పోషిస్తున్నది. దిశా ఈ ప్రాజెక్ట్‌ గురించిన విశేషాలను పంచుకుంటూ

Original source: ntnews.com
Read more on Kaizer News