Kaizer News

అక్టోబరులో పూర్తి

అక్టోబరులో పూర్తి

· Entertainment · sakshi.com

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రాజమౌళి దర్శకత్వంలో కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఇందులో రుద్ర, శ్రీరాముడు.. ఇలా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్ కుంభగా పృథ్వీరాజ్‌ సుకుమారన్ నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 90 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తయిందని తెలిసింది. ‘వారణాసి’లో తన వంతు షూట్‌ను పూర్తి చేయడానికి మహేశ్‌బాబు 15 రోజులు షూటింగ్‌లో పాల్గొంటే సరిపోతుందట. అక్టోబరు కల్లా మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ కార్తికేయ పేర్కొన్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News