Kaizer News

థియేటర్‌లో గొప్ప మ్యాజిక్‌ ‘సమవర్తి’

థియేటర్‌లో గొప్ప మ్యాజిక్‌ ‘సమవర్తి’

· Entertainment · eenadu.net

‘సమవర్తి’ సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు సత్యదేవ్‌. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్‌ నాగ్‌.వి తెరకెక్కించారు. శివచరణ్‌ రెడ్డి జక్కిడి, శశిధర్‌ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు.

Original source: eenadu.net
Read more on Kaizer News