Kaizer News

ఇడ్లీ.. వడ.. ఇంజినీరింగ్‌

ఇడ్లీ.. వడ.. ఇంజినీరింగ్‌

· National - India · eenadu.net

నిత్యం ఉదయం 7 అయ్యిందంటే చాలు దోసె.. వడ అంటూ మైకులో ప్రకటిస్తూ సైకిల్‌పై ఓ యువకుడు ధన్వాడ వీధుల్లో సంచరిస్తారు. తీసుకొచ్చిన అల్పాహారం అయిపోగానే ఇంటికి పరిగెత్తుతూ కళాశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు.

Original source: eenadu.net
Read more on Kaizer News