ఊపిరి పోసిన అమ్మ.. ‘ఊరవతల కన్నీటి చెమ్మ!’నోరారా అమ్మా అని పిలవాలనుకున్నా.. నీ ఒడిలో నిద్రపోయి.. నీ ముద్దులతో మురిసి పోవాలని 9 నెలలు నీ కడుపున కలలుగన్నా.. తీరా బయటకు వచ్చాక.. అమ్మా అన్న నా పిలుపు.. ఆవేదనై విలపిస్తున్నా.. నన్నెందుకు వద్దనుకున్నావో తెలీదు.