తూప్రాన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ దొంగ హల్‌చల్ చేశాడు. పట్టణంలోని పోలీస్ కాలనీ, ఆదిత్యనగర్ కాలనీలోని ఇళ్లలోకి చొరబడ్డాడు. ఓ పోలీసు అధికారి ఇంట్లో ఉన్న స్కూటీని ఎత్తుకెళ్లాడు.