విష్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తూ... దర్శకత్వం వహించిన చిత్రం ‘(హ్యాష్‌ట్యాగ్) కల్ట్’. గాయత్రి భరద్వాజ్ కథానాయిక. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా శనివారం అధికారికంగా ప్రకటించాయి సినీ వర్గాలు.