Shorts కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామం అల్లూరి సీతారామరాజు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధునికి స్థానిక గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కడ్తాల్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి