Gondhal Oscars 2027: బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిన సినిమా అంటే అది అవార్డుల రేసులోనూ ముందుంటుందని అనుకోవడం సహజం. కానీ సినిమాకు సంబంధించిన ప్రతి వేదికలో లెక్కలు ఒకేలా ఉండవు. ఇప్పుడు బాలీవుడ్ బిగ్ హిట్ ‘ధురంధర్’, మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘గోంధల్’ విషయంలో ఇదే విషయం ఆసక్తికరంగా మారింది. వేల కోట్ల వసూళ్లతో రికార్డులు సృష్టించిన సినిమా ఉంటే, థియేటర్లలో పెద్దగా ఆడని సినిమా 2027 ఆస్కార్‌కు భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా […]