దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలు ఐఐటీలు. ఇక్కడ సీటు సాధించడం ఎంతోమంది కల. కానీ ఆ కలే కొందరి పాలిట శాపంగా మారుతోంది. ఢిల్లీ ఐఐటీలో మరో విద్యార్థి ఆ*త్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి రిషికేష్ కుమార్ బలవన్మరణం క్యాంపస్ లో ఉద్రిక్తతలకు దారితీసింది. వరుస మరణాలు విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేశాయి. ఐఐటీల్లో అసలు ఏం జరుగుతోంది? ఢిల్లీ క్యాంపస్ లో ఐదు రోజులుగా ఆందోళనలు ఎందుకు సాగుతున్నాయి? విద్యార్థులను బలి […]