Kaizer News

Tarnaka: తార్నాక చింతల్‌బస్తీలో ఘనంగా గణనాథుడి అన్

Tarnaka: తార్నాక చింతల్‌బస్తీలో ఘనంగా గణనాథుడి అన్నదానం

· City - Hyderabad · hmtvlive.com

Shorts తార్నాక: చింతల్‌బస్తీలో యంగ్‌స్టార్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడి మండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కేపాల్‌ బోన్‌ సెట్టింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు సత్తిరెడ్డి, దిలీప్‌రెడ్డి, రఘురామ్‌రెడ్డిల సహకారంతో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. అన్నదానానికి సహకరించిన కేపాల్‌ నిర్వాహకులకు అసోసియేషన్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ సభ్యులు మనోహర్‌, ఏం. రాజయ్య, లక్ష్మీనారాయణ, వేణుగోపాల్‌, హరిబాబు, దేవా, శాంతికుమార్‌, కరుణాకర్‌, సాయి, సాయికుమార్‌తో పాటు భక్తులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News