Hisense A10 e-ink: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హైసెన్స్ (Hisense) సరికొత్త కాన్సెప్ట్‌తో రెండు ఈ-ఇంక్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. Hisense A10 Pro, A10 Ultra పేర్లతో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్లలో పేపర్‌లా కనిపించే ఈ-ఇంక్ డిస్‌ప్లేను అందించారు. అంతేకాకుండా అవసరమైనప్పుడు ప్రత్యేకమైన డిటాచబుల్ కలర్ స్క్రీన్‌ను అమర్చుకుని సాధారణ కలర్ స్మార్ట్‌ఫోన్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకమైన ఈ-ఇంక్ డిస్‌ప్లే: Hisense A10 […]