నేపాల్-చైనా టిబెట్ సరిహద్దులో ఆగస్టు 26న సంభవించిన భయానక ఫ్లాష్ ఫ్లడ్‌కు సంబంధించిన కీలక దృశ్యాలు కెమెరాలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చైనాలోని గ్యిరోంగ్ కౌంటీలో పర్వత ప్రాంతాలను చిత్రీకరిస్తున్న ఓ పర్యాటకుడు తీసిన వీడియోలో ఎత్తైన హిమాలయ ప్రాంతంలో గ్లేసియర్ కూలిపోతున్న దృశ్యాలు కనిపించినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ గ్లేసియర్ కూలిపోవడం తర్వాత మంచు, రాళ్లు, మట్టి, ఇతర శిథిలాలు భారీగా కిందికి దూసుకెళ్లి శక్తివంతమైన డెబ్రిస్ ఫ్లోగా […]