Kaizer News

Hyderabad: హుస్సేన్ ఆలం రోడ్డు మరమ్మతులపై బీజేపీ న

Hyderabad: హుస్సేన్ ఆలం రోడ్డు మరమ్మతులపై బీజేపీ నిరసన, GHMC ముట్టడి!

· City - Hyderabad · hmtvlive.com

Hyderabad: హుస్సేన్ ఆలం ప్రాంతంలో గత 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయలేదని ఆరోపిస్తూ, చార్మినార్ సర్కిల్-28 పరిధిలోని GHMC డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్ మరియు ఇతర బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News