Kaizer News

గోదావరిఖని ప్రాంతమే ‘ది ప్యారడైజ్‌’కు స్ఫూర్తి

· Entertainment · ntnews.com

‘నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ‘జగడం’ సినిమా చూశా. అప్పుడే దర్శకుడు కావాలని ఫిక్సై పోయాను. ఇంటర్మీడియెట్‌ తర్వాత హైదరాబాద్‌ వచ్చి నాలుగేళ్లు ప్రయత్నించి సుకుమార్‌గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేరాను. అలా నా సినీ ప్రయాణం మొదలైంది’ అని చెప్పారు యువ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. తొలి సినిమా ‘దసరా’తో సంచలనం సృష్టించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ఈ గోదావరిఖని యువకుడు తన ద్వితీయ ప్రయత్నంగా నానితో ‘ది ప్యారడైజ్‌' చిత్రాన్ని తెరకెక్కించారు

Original source: ntnews.com
Read more on Kaizer News