Sigma Trailer: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. తమిళ నాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అండర్‌వరల్డ్ మాఫియా సామ్రాజ్యాన్ని ఢీకొట్టే […]