Reservation row: రిజర్వేషన్ వివాదం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో మంత్రుల మధ్య వివాదానికి కారణమైంది. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) డిమాండ్ చేసిన నేపథ్యంలో.. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ రాజీనామా చేయాలని మరో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కోరారు. ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకే అంశంపై బహిరంగంగా విభేదించుకున్నారు. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని మాంఝీకి చెందిన HAM (సెక్యులర్) డిమాండ్ చేయడంతో ఈ వివాదం […]