Kaizer News

హౌసింగ్‌ బోర్డు స్థలాలు అన్యాక్రాంతం

· City - Hyderabad · ntnews.com

గృహ నిర్మాణ సంస్థ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమార్కులు కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కబ్జా చేస్తున్నారు. హౌసింగ్‌ బోర్డు కేటాయించిన బ్లాక్‌లను కూల్చి కామన్‌ ఏరియా స్థలాలను కలుపుకొని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. బ్లాక్‌ స్థలాల్లో ఇండ్ల నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయకుండా అనుమతులు ఇస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News