Kaizer News

Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

· Entertainment · ntvtelugu.com

Kayadu Lohar: గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే తారల వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కన్నీటి కథలు, కఠినమైన పోరాటాలు దాగి ఉంటాయి. అందం, అమాయకత్వంతో కుర్రకారు మనసుల్ని కొల్లగొడుతూ సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది యంగ్ బ్యూటీ కయాదు లోహర్. త్వరలోనే న్యాచురల్ స్టార్ నాని సరసన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మరాఠీ భామ, […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News