దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగం సరికొత్త మైలురాయిని చేరింది. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026 జూన్ 30 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో వాడుకలో ఉన్న కార్యాలయ భవనాల విస్తీర్ణం 901 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.