Jindal Supreme IPO: ప్లాస్టిక్ పైపింగ్ సొల్యూషన్లు, సంబంధిత ఉత్పత్తులు తయారుచేసే జిందాల్ సుప్రీం (ఇండియా) అనూహ్య స్పందన అందుకుంది. సబ్‌స్క్రిప్షన్ ముగింపు రోజైన శుక్రవారం నాటికి 181.07 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.