ప్రస్తుత సంవత్సరం రెండో అర్ధభాగంలో (జులై- డిసెంబరు) భారత్‌లో 2- 2.5 లక్షల సీజనల్, గిగ్ ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశం ఉందని ఓ నివేదిక అంచనా వేసింది.