ఓ వైపు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు పాత బంగారంపై రుణాలివ్వడం భారీగా పెరుగుతుండగా.. మరోవైపు సంస్థాగత ఆభరణ తయారీ కంపెనీలు పాత బంగారానికి నగదు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి.