Kaizer News

ఈపీఎఫ్‌ వేతన పరిమితి పెరిగింది..మరి బీమా మాటేంటి..?

· Business · ntnews.com

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) వేతన గరిష్ఠ పరిమితి నెలకు రూ.15,000 (బేసిక్‌ పే, డియర్‌నెస్‌ అలవెన్స్‌-డీఏ కలిపి) నుంచి రూ.25,000కు పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు తగ్గట్టుగా ఈపీఎఫ్‌ సబ్‌స్ర్కైబర్లకు ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ (ఈడీఎల్‌ఐ) స్కీం కింద అందే జీవిత బీమా ప్రయోజనాన్ని మాత్రం కేంద్రం పెంచలేదు. దీంతో ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారులు రూ.3.5 లక్షలదాకా బీమా కవరేజీని నష్టపోవాల్సి వస్తున్నది

Original source: ntnews.com
Read more on Kaizer News