Kaizer News

10 గుడ్లు, లీటర్ పాలు తాగిన రాని శక్తి వీటితో డబుల

10 గుడ్లు, లీటర్ పాలు తాగిన రాని శక్తి వీటితో డబుల్.. అతి బలాన్నిచ్చే నెంబర్ ఒన్ ఆహారం ఇదే

· Health · tv9telugu.com

నల్ల శెనగలు మనందరికీ తెలిసినవే వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మన తాతల కాలం నుంచి వీటిని తింటూనే ఉన్నారు. అయితే మీరు వీటిని ఉడకబెట్టి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 10 గుడ్లు, లీటర్ పాలు తాగిన రాని శక్తి వీటితో డబుల్ అవుతుంది ఇవి అంత బలం. మరి, వీటిని ఏ సమయంలో తీసుకోవాలంటే? సాయంత్రం తీసుకుంటే తీసుకుంటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాదు, కొందరు గుగ్గిళ్ళు మాదిరి తాలింపులాగా తీసుకుంటారు. ఇలా తీసుకుంటే కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. మీరు రోజూ పాలు తాగిన రాని శక్తి ఇవి కొంచం తిన్నా చాలు. ఈ శెనగలతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు, వీటిని తింటే ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. బలహీనంగా ఉన్నవారికి ఇది సూపర్ ఫుడ్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొడుతుంది. అంతేకాదు, మీ కడుపులోని వ్యర్థాలను ఇవి బయటకు పంపి, జీర్ణ వ్యవస్థను కూడా ఇవి మెరుగుపరుస్తాయి. వీటిని తింటే బరువు కూడా తగ్గుతారు ఇంకా ఈ నల్ల శనగలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే ఆకలి వేయదు, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంకా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఇవి హెల్ప్ అవుతాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇంకా మీరు వీటిని రాత్రిపూట నానబెట్టిన శెనగలను తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి కూడా అందుతుంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళకి బలమైన ఫుడ్ ఆ సమస్యకు ఇది చెక్ పెడుతుంది. మీరు వీటిని ఎలా అయినా తీసుకోవచ్చు ఇంకా వేయించుకుని కూడా తినొచ్చు

Original source: tv9telugu.com
Read more on Kaizer News