Kaizer News

అడవిలో దొరికిన బంగారు గుడ్డు.. అన్నదమ్ములను పరీక్షించిన అదృష్టం..! ఆ సంపద ఎవరిదంటే..

· Health · tv9telugu.com

మన జీవితంలో తరచూ రెండు దారులు ఎదురవుతుంటాయి. ఒకటి సులువైనది, రెండవది సరైనది. సులువైన దారి తాత్కాలిక లాభాలను లేదా ధనాన్ని ఇవ్వవచ్చు, కానీ సరైన దారి మాత్రమే మనిషికి నిజమైన గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. ఈ సత్యాన్ని నిరూపించే అద్భుతమైన కథే ఆదిత్య, అశోక్ అనే ఇద్దరు అన్నదమ్ముల జీవితం. ఆదిత్య, అశోక్ అనే అన్నదమ్ములలో ఆదిత్య దురాశపరుడు, అశోక్ మంచితనం కలవాడు. భార్య రజ్జో మాటలు విని ఆదిత్య అశోక్‌ను ఇంట్లోంచి వెళ్లగొడతాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే

Original source: tv9telugu.com
Read more on Kaizer News