Kaizer News

2027కు దేశంలో క్యూడెంగా డెంగీ టీకా

2027కు దేశంలో క్యూడెంగా డెంగీ టీకా

· Business · eenadu.net

దేశంలో డెంగీ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు టీకా అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన ఫార్మా కంపెనీ తకెడా ఆవిష్కరించిన క్యూడెంగా డెంగీ టీకాను మన దేశంలో విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒప్పందం చేసుకుంది.

Original source: eenadu.net
Read more on Kaizer News