Kaizer News

ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా..? ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ కోసమే!

· Health · tv9telugu.com

మన దైనందిన ఆహార అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తీసుకోవడం ఒకటి. నల్ల ఎండుద్రాక్షలో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల వీటిలోని పోషకాలు శరీరానికి సులభంగా గ్రహించబడతాయి. రోజూ నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే

Original source: tv9telugu.com
Read more on Kaizer News