Weight Loss Snack: బరువు తగ్గాలనే లక్ష్యం ఉన్నప్పుడు చాలామందిని వేధించే ప్రధాన సమస్య.. సాయంత్రం వేళ ఆకలి వేయడంతో, నూనెతో కూడిన చిరుతిళ్లపై మనసు లాగడం చాలా సాధారణంగా జరిగే విషయం. అయితే చాలా మంది డైట్‌లో ఉన్నామని వారికి ఇష్టమైన స్నాక్స్‌ను పూర్తిగా దూరం పెడుతుంటారు. ఇలా మీకు నచ్చిన స్నాక్న్‌ను పక్కన పెట్టాల్సిన పనిలేదు. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్, పుష్కలమైన కాల్షియం అందించే రాగులు, చిలగడదుంపల కాంబినేషన్‌లో రుచికరమైన ‘రాగి-స్వీట్ పొటాటో […]