Kaizer News

Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్‌, హైడ్రేషన్‌ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్‌ వాటర్‌ ఇలా తయారు చేసుకోండి..!

· Health · ntvtelugu.com

Rose Water: చర్మాన్ని అందంగా, తాజాగా ఉంచుకోవడానికి చాలామంది రకరకాల స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. వాటిలో రోజ్‌ వాటర్‌ (గులాబీ నీరు) ప్రముఖంగా ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఒకటి. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు చల్లదనాన్ని అందించడంలో, చర్మం పీహెచ్‌ బ్యాలెన్స్‌ను కాపాడడంలో, ముఖానికి సహజమైన కాంతిని అందించడంలో సహాయపడుతుందని భావిస్తారు. ముఖ్యంగా వేసవిలో సన్‌బర్న్‌ కారణంగా కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి, చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచడానికి రోజ్‌ వాటర్‌ను చాలామంది ఉపయోగిస్తారు. మార్కెట్‌లో రోజ్‌ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News