Kaizer News

చిరు వ్యాపారాలతో మహిళల ఆర్థికాభివృద్ధి

· Business · sakshi.com

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మహిళలు చిరు వ్యాపారాల ను ప్రారంభించి ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అదనపు కలెక్టర్‌ భుజంగరావు పి లుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వి–హబ్‌ ఆ ధ్వర్యంలో అన్ని మండలాల మహిళా వ్యాపారవేత్తల తో నిర్వహించిన ర్యాంప్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వి–హబ్‌ మ హిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తూ, వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ సౌకర్యాలు కల్పించడంలో తోడ్పాటు అందించాల ని కో రారు. మహిళలు స్వయం ఉపాధి రంగంలో మరింత రాణించాలని, వ్యాపారాలు ప్రారంభించే వారికి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో సాయన్న తెలిపారు. మహిళలు స్వయంగా తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఉల్లాస్‌పై మరో సమీక్ష నిర్వహించారు. ఏపీడీ మధుసూదన్‌, డీపీఎం మోహన్‌, ఏపీఎంలు పాల్గొన్నారు. ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) హైదరాబాద్‌ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే

Original source: sakshi.com
Read more on Kaizer News