Kaizer News

వజ్రాల పర్వతం రహస్యం.. రాముడి ధర్మంతో సాధించిన విజయం..!

· Health · tv9telugu.com

స్వర్ణపురి అనే అందమైన గ్రామానికి సరిహద్దులో గగనాన్ని తాకేలా ఉండే వజ్రాల పర్వతంపై అపారమైన రత్నాలు, దివ్యమైన నాగమాణిక్యం ఉన్నాయని జానపద ప్రతీతి. అయితే అక్కడికి వెళ్లిన వారెవరూ తిరిగి రారని, ఒక వింత రాక్షసుడు అక్కడ కాపలా ఉన్నాడని ఊరి పెద్దలు చెప్పేవారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఓ యువకుడు చెల్లెలి ప్రాణాల కోసం పర్వత ప్రయాణానికి బయల్దేరాడు.. స్వర్ణపురికి చెందిన రాముడు అనే తెలివైన, ధైర్యవంతమైన నిరుపేద యువకుడి చెల్లెలు సుమ తీవ్రమైన […]

Original source: tv9telugu.com
Read more on Kaizer News