Kaizer News

బంగారం, వెండి బౌన్స్‌బ్యాక్‌

బంగారం, వెండి బౌన్స్‌బ్యాక్‌

· Business · sakshi.com

న్యూఢిల్లీ: ఇటీవల అమ్మకాల ఒత్తిడికి లోనైన బంగారం, వెండి ధరలు వారాంతపు రోజున పుంజుకున్నాయి. దిగివస్తున్న చమురు ధరలు ద్రవ్యోల్బణ ఆందోళనలను తగ్గించడంతో, ఇన్వెస్టర్లు తిరిగి బులియన్‌ వైపు మొగ్గు చూపారు. ఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రా. పసిడి ధర రూ.1,600 పెరిగి రూ.1,56,600కి చేరింది. కిలో వెండి ధర రూ.5,000 ఎగసి రూ.2.47 లక్షల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్స్‌కు 1.17% పెరిగి 4,392.78 డాలర్లకు చేరింది. యుఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంచినప్పటికీ, క్రూడ్‌ ధరలు దిగిరావడంతో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయని బులియన్‌ నిపుణులు తెలిపారు. మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) హైదరాబాద్‌ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు) తిరుమల : సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో శ్రీమలయప్ప అభయం (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే

Original source: sakshi.com
Read more on Kaizer News