Kaizer News

Mulugu: ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూర

Mulugu: ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి

· Health · hmtvlive.com

ములుగు: జిల్లా జనరల్ హాస్పిటల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరుపై వైద్యశాఖ మంత్రిని కలిసినా మంత్రి సీతక్క, ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక వ్యాధులపై పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి మంత్రిసీతక్క. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విజ్ఞప్తి చేసినా మంత్రి సీతక్క, క్రిటికల్ కేర్ బ్లాక్‌లో రోగుల కోసం అత్యవసరంగా ర్యాంప్ ఏర్పాటుతో పాటు చేయాలి. త్వరలో 5నుంచి 10 పడకల సామర్థ్యంతో డయాలసిస్ సెంటర్ తోపాటు ఎంఆర్ఐ ఏర్పాటు చేయాలి. ములుగు జిల్లా జనరల్ హాస్పిటల్ అభివృద్ధి నిధులుకు సానుకూలంగా స్పందించిన మంత్రి దామోద‌ర‌ రాజనర్సింహ

Original source: hmtvlive.com
Read more on Kaizer News